Search This Blog

Wednesday, June 15, 2011

Love Story

ప్రతి మనిషికి  జవితంలో ప్రేమ అనే  ఒక  కల ఉంటుంది,మనము ప్రతి జివ్ని  ప్రేమేస్తూ ఉన్న్తం,ఈ శ్ర్యస్టు లో  పుట్టిన ప్రతి ప్రాణికి ప్రేమ అనీ అమృతం తో జవనం సాగిస్తూ ఉంటుంది ,ఆశ  ఇది కూడా  మనిషి జవతం లో  చాల ప్రాముక పాత్రా  పోష్త్సితూ  ఉంటుంది ,దూక్కం ఇది కూడా జవితమంలో ఒక పార్ట్ గ ఉంటుంది,ఈ ౩ రకాల కలిసి జవితాన్ని ప్రబావితం చేయ్స్తూ ఉంటాయి,ఎందుకు చేయ్పాలి ఆనుకునాను కానీ ఒక మనషి తన లైఫ్ లో జరిగిన వాటిని గురించి చెపుతే ,సగం బదా తగ్గుతుంది,కాబట్టి  ఈ లవ్ స్టొరీ ని మీకు పరిచయం చేయ్స్తునాను,మీరు నా మీద  దయ ఉంచి నీను వ్రాస్తూ  ఉన్నవాటిని  ఆదరిస్తారని,అబిమనిస్తారని అనుకుంటూ మే అందరి ఆశ్సిసులు తో  ప్రారంబిస్తూ ఈ స్టొరీ ని మే అందరికి అంకితం చేయ్స్తునాను, తప్పలు  ఉంటె క్షేయ్మించండి..............
 


    ఇట్లు
  మీ హర్షవర్ధన్ రెడ్డి
 

No comments:

Post a Comment